Pakistani Boat Found At Gujarat Coast: ప్రధాని కాన్వాయ్‌ ఆగిన చోటే పాక్‌ పడవ.. వెలుగులోకి వచ్చిన మరో వీడియో..

Pakistani Boat Found At Gujarat Coast: ప్రధాని కాన్వాయ్‌ ఆగిన చోటే పాక్‌ పడవ.. వెలుగులోకి వచ్చిన మరో వీడియో..

Anil kumar poka

|

Updated on: Feb 19, 2022 | 1:53 PM

ప్రధాని నరేంద్ర మోడీ పంజాబ్‌ టూర్‌లో మరిన్ని సంచనాలు వెలుగుచూస్తున్నాయి. అడుగడుగునా నిర్లక్ష్యం.. భద్రతా డొల్లతనాన్ని తలపించింది ప్రధాని పంజాబ్‌ టూర్‌. ప్రధాని భద్రతా వైఫల్యం తాలూకూ వీడియోలు లేటెస్ట్‌గా బయటకొస్తున్నాయి.

Published on: Jan 10, 2022 09:27 AM