News Watch: షర్మిల వెనుక ఉన్నదెవరు..? మరిన్ని వార్తా కధనాల సమాహారం కొరకు వీక్షించండి న్యూస్ వాచ్..
వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలాను పోలీసులు మరోసారి అరెస్ట్ చేశారు. తన కారవాన్‌లోకి వెళ్లి షర్మిలను మహబూబాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. షర్మిలను తన సొంత వాహనంలో...
వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలాను పోలీసులు మరోసారి అరెస్ట్ చేశారు. తన కారవాన్‌లోకి వెళ్లి షర్మిలను మహబూబాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. షర్మిలను తన సొంత వాహనంలో కాకుండా పోలీస్ వాహనంలో ఎక్కించి తీసుకెళ్లారు. అక్కడి నుంచి షర్మిలను హైదరాబాద్‌కు తరలిస్తున్నారు. పాదయాత్రను మహబూబాబాద్ బేతోలులో బీఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. వైఎస్‌ఆర్‌టీపీ ఫ్లెక్సీలు, కటౌట్లను బీఆర్ఎస్ కార్యకర్తలు ధ్వంసం చేశారు. బేతోలులోని షర్మిల బస శిబిరం వద్ద బీఆర్ఎస్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. శనివారం రాత్రి షర్మిల బసచేసిన సాలార్ తాండా దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది. పెద్దఎత్తున చేరుకున్న శంకర్ నాయక్ అనుచరులు, కార్యకర్తలు.. షర్మిల ఫ్లెక్సీలను తగలబెట్టారు. ఎమ్మెల్యే శంకర్‌నాయక్‌పై షర్మిల అనుచిత వ్యాఖ్యలు చేశారని బీఆర్ఎస్ కార్యకర్తలు ధర్నాకు దిగారు. ఇప్పటికే షర్మిలపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Wife – Husband: భర్త నాలుకను కరకర కొరికేసిన భార్య.. ఎందుకో తెలుసా.. ట్రెండ్ అవుతున్న వీడియో.
Motehr and Son: నువ్వు సూపర్ బ్రో.. కొడుకంటే నీలా ఉండాలి..! అమ్మ తన ఆఫీస్ చూడాలని..
క్రిమినల్ లాయర్కే కుచ్చు టోపీ.. 72 లక్షలు లాగేశారుగా
ప్రపంచంలో అత్యంత శీతల ప్రాంతం ఈ గ్రామం..
జీపీఎస్ ట్రాకర్తో కనిపించిన రాబందు.. ఎక్కడినుంచి వచ్చిందంటే
పావురానికి ప్రాణం పోసిన కానిస్టేబుల్!
పొలం దున్నుతుండగా నాగలికి తగిలిన రాయి.. తీసి చూడగా..!
మీ ఇంటికే మేడారం ప్రసాదం.. ఆర్టీసీ కొత్త ఆఫర్
పల్లె పడతులు వర్సెస్ పట్నం భామలు..సై అంటే సై..!

