Big News Big Debate: నువ్వో.. నేనో తేల్చుకుందాం.. వల్లభనేని వంశీకి టీడీపీ నేత బుద్ధా వెంకన్న సవాల్‌..

Big News Big Debate: నువ్వో.. నేనో తేల్చుకుందాం.. వల్లభనేని వంశీకి టీడీపీ నేత బుద్ధా వెంకన్న సవాల్‌..

Phani CH

|

Updated on: Feb 20, 2023 | 7:20 PM

కృష్ణా జిల్లా గన్నవరంలో రాజకీయ ఉద్రిక్తత చోటు చేసుకుంది. గన్నవరంలోని స్థానిక టీడీపీ కార్యకర్తలకు, వల్లభనేని వంశఈ అనుచరుల మధ్య ఘర్షణలు జరుగుతున్నాయి.

కృష్ణా జిల్లా గన్నవరంలో రాజకీయ ఉద్రిక్తత చోటు చేసుకుంది. గన్నవరంలోని స్థానిక టీడీపీ కార్యకర్తలకు, వల్లభనేని వంశఈ అనుచరుల మధ్య ఘర్షణలు జరుగుతున్నాయి. గన్నవరం టీడీపీ కార్యాలయంపై ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అనుచరులు దాడి చేశారంటూ.. ఆయనపై చర్యలు తీసుకోవాలని టీడీపీ నేతలు పట్టుబట్టడం ఈ ఘర్షణలకు కారణమైంది. పోలీసులు చర్యలు తీసుకోకపోతే వైసీపీ కార్యాలయాన్ని ముట్టడిస్తామని తెలుగుదేశం నాయకులు హెచ్చరించారు. గన్నవరం పోలీస్ స్టేషన్ ముందు పట్టాభి సహా పలువురు టీడీపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు.

Published on: Feb 20, 2023 07:20 PM