Jr.NTR - Kalyan Ram: తారకరత్న ఇంటికి చేరుకున్న జూనియర్ ఎన్టీఆర్ , కళ్యాణ్ రామ్..(లైవ్)

Jr.NTR – Kalyan Ram: తారకరత్న ఇంటికి చేరుకున్న జూనియర్ ఎన్టీఆర్ , కళ్యాణ్ రామ్..(లైవ్)

Anil kumar poka

|

Updated on: Feb 19, 2023 | 11:58 AM

నందమూరి తారకరత్న మరణవార్త తెలుగురాష్ట్రాల ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. గత 23 రోజులుగా నారాయణ హృదయాలయ హాస్పిటల్ లో వెంటిలేటర్ పై ఉన్న..

నందమూరి తారకరత్న మరణవార్త తెలుగురాష్ట్రాల ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. గత 23 రోజులుగా నారాయణ హృదయాలయ హాస్పిటల్ లో వెంటిలేటర్ పై ఉన్న తారకరత్న శనివారం రాత్రి కన్నుమూశారు. తారక రత్న మృతదేహాన్ని బెంగులూరు నుంచి హైదరాబాద్ మోకిల లోని తన నివాసానికి తరలించనున్నారు. మరి కొద్దిసేపట్లో మోకిల లోని ది కంట్రీ సైడ్ విల్లా కు చేరుకొనున్న తారక రత్న మృతదేహం. ఏర్పాట్లు చేస్తున్న కుటుంబ సభ్యులు సోమవారం ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు తెలుగు ఫిలిం ఛాంబర్ లో ప్రజల సందర్శనార్థం ఉంచే అవకాశం ఉంది. సోమవారం సాయంత్రం ఐదు గంటలకి మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.తారకరత్న పార్ధివదేహాన్ని చూసి భావోద్వేగానికి లోనైన ఎన్టీఆర్.. బరువెక్కిన గుండెతో అన్నకు నివాళులు అర్పించారు ఎన్టీఆర్.విజయ్ సాయి రెడ్డి, ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ తారకరత్న నివాసానికి చేరుకున్నారు. ఎన్టీఆర్ ను  విజయ్ సాయి రెడ్డి ఓదార్చారు. అనంతరం  కొంత సమయం విజయ్ సాయి రెడ్డి, ఎన్టీఆర్ మాట్లాడుకుంటూ కనిపించారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Condom: కడుపులో కనిపించిన కండోమ్..! కడుపునొప్పితో ఆస్పత్రికి వెళ్లిన వ్యక్తి రిపోర్ట్‌ చూసి వైద్యులు షాక్‌.

Wife – Husband: భర్త నాలుకను కరకర కొరికేసిన భార్య.. ఎందుకో తెలుసా.. ట్రెండ్ అవుతున్న వీడియో.

Motehr and Son: నువ్వు సూపర్‌ బ్రో.. కొడుకంటే నీలా ఉండాలి..! అమ్మ తన ఆఫీస్‌ చూడాలని..

Published on: Feb 19, 2023 10:33 AM