News Watch Live: అలిపిరి మార్గంలో మరో 3 చిరుతలు..! వీక్షించండి న్యూస్ వాచ్.
తిరుమల కొండపై బోనులో చిక్కిన చిరుత.. స్పాట్‌కి వెళ్లిన టీటీడీ సిబ్బంది, ఫారెస్ట్ అధికారులు. బోనులో చిక్కిన చిరుతను మరోచోటికి తరలింపు. బోనుకి చిక్కింది లక్షితపై దాడి చేసిన చిరుతా? కాదా? అన్నదానిపై ఆరా.. శేషాచలంలో 20 చిరుతలు ఉన్నట్టు అటవీ అధికారులు చెప్తున్నారు. ఈ అలిపిరి నడక మార్గానికి చిరుతలు ఎందుకు వస్తున్నాయనే దానిపై సమీక్ష చేస్తున్నాం. చిరుతల సంచారం అంచనా వేసేందుకు
తిరుమల కొండపై బోనులో చిక్కిన చిరుత.. స్పాట్‌కి వెళ్లిన టీటీడీ సిబ్బంది, ఫారెస్ట్ అధికారులు. బోనులో చిక్కిన చిరుతను మరోచోటికి తరలింపు. బోనుకి చిక్కింది లక్షితపై దాడి చేసిన చిరుతా? కాదా? అన్నదానిపై ఆరా.. శేషాచలంలో 20 చిరుతలు ఉన్నట్టు అటవీ అధికారులు చెప్తున్నారు. ఈ అలిపిరి నడక మార్గానికి చిరుతలు ఎందుకు వస్తున్నాయనే దానిపై సమీక్ష చేస్తున్నాం. చిరుతల సంచారం అంచనా వేసేందుకు 500 కెమెరా ట్రాప్స్ పెట్టాలని నిర్ణయం. 7వ మైలు దగ్గర ఇకపై 24/7 మానిటరింగ్ సెల్ పెడతామంటున్న అధికారులు. శాశ్వత ప్రాతిపదికన చిరుతల నుంచి రక్షణకు చర్యలు చేపడతామంటున్నారు.. మరికొద్ది రోజులు ఈ బోన్లు ఉంచి.. చిరుతల ట్రాప్‌కి ప్రయత్నాలు చేస్తామంటున్నారు.. ఇవాళ బోనులో చిక్కిన చిరుత చాలా ఎగ్రసివ్‌గా.. చాలా పెద్దదిగా ఉంది. ఇది ఆడ చిరుతగా చెప్తున్నారు. దాడి చేసింది ఇదేనా లేదంటే మరొకటా అనేది తేల్చేందుకు ఇంకొన్ని రోజులు బోన్లు కంటిన్యూ చేస్తామంటున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్ ఓవరాక్షన్...