News Watch LIVE: ఏ ఎగ్జిట్ పోల్స్ నినమ్మాలి..? మరిన్ని వార్తా కధనాల సమాహారం కొరకు వీక్షించండి న్యూస్ వాచ్..
గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ ఉత్కంఠ రేపుతున్నాయి. గుజరాత్‌లో బీజేపీకే అన్ని ఎగ్జిట్ పోల్స్ పట్టంకడుతుండగా.. హిమాచల్‌ప్రదేశ్‌లో బీజేపీ -కాంగ్రెస్ మధ్య గట్టి పోటీ ఉన్నట్టు ఎగ్జిట్ పోల్స్ అంచనా వేస్తున్నాయి.
27 ఏళ్లుగా గుజరాత్‌లో బీజేపీ అధికారంలో ఉన్నప్పటికి ప్రధాని మోదీ నాయకత్వం ప్రజల నమ్మకం సడలలేదంటూ ఎగ్జిట్‌పోల్స్ స్పష్టం చేస్తున్నాయి. ప్రధాని మోడీ స్వయంగా రంగంలోకి దిగడం, అభివృద్ధి తదితర అంశాలు బీజేపీకి కలిసివచ్చే విధంగా ఉన్నట్లు పేర్కొంటున్నాయి. రాష్ట్రంలో దాదాపు 30 సభల్లో పాల్గొన్న ప్రధాని మోడీ.. అభ్యర్ధులను కాదు నన్ను చూసి ఓటెయ్యండి అంటూ ప్రచారం నిర్వహించడం.. అదేవిధంగా గతం వలే మోడీ మేనియా కొనసాగడం బీజేపీకి మరింత ప్లస్‌గా పేర్కొన్నాయి.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Young man – father: యువకుడి తొందరపాటుకి.. పాపం తండ్రి బలి.. నెట్టింట వైరల్ అవుతున్న వీడియో..
Published on: Dec 06, 2022 07:54 AM
వైరల్ వీడియోలు
Latest Videos