News Watch Live: ఎవరా 25 మంది..? BRS సిట్టింగ్ ఎమ్మెల్యేలలో చర్చ..! వీక్షించండి న్యూస్ వాచ్.

News Watch Live: ఎవరా 25 మంది..? BRS సిట్టింగ్ ఎమ్మెల్యేలలో చర్చ..! వీక్షించండి న్యూస్ వాచ్.

Anil kumar poka

| Edited By: seoteam.veegam

Updated on: Jun 07, 2023 | 5:11 PM

తెలంగాణ సీఎం, గులాబీ పార్టీ అధినేత సీఎం కేసీఆర్ వ్యాఖ్యలు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల్లో గుబులు పుట్టిస్తున్నాయి. దళితబంధు పథకంలో అక్రమాలకు పాల్పడ్డ వారికి ఎట్టి పరిస్థితుల్లోనూ వచ్చే ఎన్నికల్లో సీట్లు ఇవ్వబోమన్న కేసీఆర్ హెచ్చరికలు.. కొంతమంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు చెమటలు పుట్టిస్తున్నాయి.

తెలంగాణ సీఎం, గులాబీ పార్టీ అధినేత సీఎం కేసీఆర్ వ్యాఖ్యలు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల్లో గుబులు పుట్టిస్తున్నాయి. దళితబంధు పథకంలో అక్రమాలకు పాల్పడ్డ వారికి ఎట్టి పరిస్థితుల్లోనూ వచ్చే ఎన్నికల్లో సీట్లు ఇవ్వబోమన్న కేసీఆర్ హెచ్చరికలు.. కొంతమంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు చెమటలు పుట్టిస్తున్నాయి. నెల రోజుల వ్యవధిలో జరిగిన రెండు సమావేశాల్లో పలువురు సిట్టింగ్ ఎమ్మెల్యేల పని తీరుపై సీఎం కేసీఆర్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ముఖ్యంగా 25 మందికి సీట్లు రావంటూ ప్రచారం జరుగుతుండటం గులాబీ పార్టీ ఎమ్మెల్యేల్లో కలవరం రేపుతోంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
NTR30 1ST LOOK: అతనిది రక్తంతో రాసిన కథ.. ఇక ఊచాకోతనే..! ఎన్టీఆర్ అదిరిపోయే లుక్.

Pawan Kalyan: కాలాన్ని శాసించే దేవుడే “బ్రో”..! గూబ గుయ్ మనే రీసౌండ్‌తో పవన్ వీడియో.

Pawan Kalyan OG: పవన్ కళ్యాణ్ మరో అధ్యాయం మొదలైంది.. మరోపక్క భాగ్యనగరంలో ఓజీ.

Published on: May 31, 2023 08:35 AM