News Watch Live: సూపర్ ధోనీ..! సూపర్ చెన్నై 5వ సారి ఐపీఎల్ టైటిల్.. వీక్షించండి న్యూస్ వాచ్.
ఐపీఎల్ 2023 సీజన్ టైటిల్‌ను చెన్నై సూపర్ కింగ్స్ గెలుచుకుంది. దీంతో చెన్నై సూపర్ కింగ్స్ ఐదోసారి ఐపీఎల్ టైటిల్‌ను కైవసం చేసుకుంది. ఇప్పుడు చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ సంయుక్తంగా అత్యధిక సార్లు IPL గెలిచిన జట్టుగా నిలిచాయి. ఐపీఎల్ ట్రోఫీని చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ తలో 5 సార్లు కైవసం చేసుకున్నాయి.
ఐపీఎల్ 2023 సీజన్ టైటిల్‌ను చెన్నై సూపర్ కింగ్స్ గెలుచుకుంది. దీంతో చెన్నై సూపర్ కింగ్స్ ఐదోసారి ఐపీఎల్ టైటిల్‌ను కైవసం చేసుకుంది. ఇప్పుడు చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ సంయుక్తంగా అత్యధిక సార్లు IPL గెలిచిన జట్టుగా నిలిచాయి. ఐపీఎల్ ట్రోఫీని చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ తలో 5 సార్లు కైవసం చేసుకున్నాయి. గుజరాత్ టైటాన్స్‌కు చెందిన పర్పుల్ క్యాప్ విజేత మహ్మద్ షమీకి ప్రైజ్ మనీగా రూ.15 లక్షలు లభించాయి.ఆరెంజ్ క్యాప్ విజేత గుజరాత్ టైటాన్స్ ఆటగాడు శుభమన్ గిల్ రూ.15 లక్షలు అందుకున్నాడు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
NTR30 1ST LOOK: అతనిది రక్తంతో రాసిన కథ.. ఇక ఊచాకోతనే..! ఎన్టీఆర్ అదిరిపోయే లుక్.
Pawan Kalyan: కాలాన్ని శాసించే దేవుడే “బ్రో”..! గూబ గుయ్ మనే రీసౌండ్‌తో పవన్ వీడియో.
Pawan Kalyan OG: పవన్ కళ్యాణ్ మరో అధ్యాయం మొదలైంది.. మరోపక్క భాగ్యనగరంలో ఓజీ.
లక్ష.. లక్ష్మీకాసులతో 12 అడుగుల గణపయ్య!
రెండేళ్ల కష్టం నేడు వినాయకుడి రూపం.. పవన్‌కు గిఫ్ట్‌గా!
మర్రి ఆకుపై 2 సెం.మీ గణపయ్య.. మైక్రో ఆర్టిస్ట్ అద్భుతం!
పసుపు కొమ్ములతో పర్యావరణ గణపతి.. జడ్చర్లలో స్పెషల్ వినాయకుడు!
ఇల్లు పీకి పందిరేస్తున్నాయి పంట పొలాలు నాశనం.. పిల్లల పై దాడులు!
బరువు తగ్గాలనుకుంటున్నారా..? CMR-NIN పరిశోధనలో సంచలన నిజాలు
లీటర్‌కు రూ.80 కోట్లు.. తేలు విషం రహస్యం ఇదే!

