News Watch Live: ఆంధ్రుల హక్కు విశాఖ ఉక్కుపై కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు..! వీక్షించండి న్యూస్ వాచ్..
ఏపీలో బీఆర్ఎస్ విస్తరణపై గులాబీబాస్ కేసీఆర్ స్పీడ్ పెంచారు. ఇప్పటికే ఏపీలో పార్టీని విస్తరించిన కేసీఆర్.. తోట చంద్రశేఖర్‌కు బాధ్యతలు అప్పగించారు. దాంతో.. ఏపీలోని ఉత్తరాంధ్రపై, గోదావరి జిల్లాలపై తోట చంద్రశేఖర్ ఫోకస్ పెట్టారు.
ఏపీలో బీఆర్ఎస్ విస్తరణపై గులాబీబాస్ కేసీఆర్ స్పీడ్ పెంచారు. ఇప్పటికే ఏపీలో పార్టీని విస్తరించిన కేసీఆర్.. తోట చంద్రశేఖర్‌కు బాధ్యతలు అప్పగించారు. దాంతో.. ఏపీలోని ఉత్తరాంధ్రపై, గోదావరి జిల్లాలపై తోట చంద్రశేఖర్ ఫోకస్ పెట్టారు. ఉత్తరాంధ్రలో మూడు రోజుల పాటు బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనాలకు ప్లాన్ చేశారు. తొలిరోజు విశాఖ వేదికగా బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా.. తోట చంద్రశేఖర్ సారథ్యంలో పలువురు నేతలు, కార్యకర్తలు బీఆర్ఎస్‌లో చేరారు. విశాఖ స్టీల్ ప్లాంట్‌కు మద్దతుగా బీఆర్ఎస్ శ్రేణులు నినదించాయి. విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణను అడ్డుకుని తీరుతామన్నారు ఏపీ బీఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షులు తోట చంద్రశేఖర్. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ పోరాటంలో ఏపీలోని పార్టీలు నిర్లక్ష్యం చేస్తున్నాయని ఆరోపించారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Lati Charge on Allu Arjun Fans: అర్థరాత్రి పోలీసోళ్లకు చుక్కలే..! ఏమాత్రం తగ్గని బన్నీ ఫ్యాన్స్..