News Watch Live: మామ పేపర్ లీక్ చేసినావా..?మరిన్ని వార్తా కధనాల సమాహారం కొరకు వీక్షించండి న్యూస్ వాచ్..

News Watch Live: మామ పేపర్ లీక్ చేసినావా..?మరిన్ని వార్తా కధనాల సమాహారం కొరకు వీక్షించండి న్యూస్ వాచ్..

Anil kumar poka

|

Updated on: Apr 06, 2023 | 8:00 AM

తెలంగాణలో రెండు రోజులుగా టెన్త్ పేపర్ లీక్‌ ఇష్యూ నడుస్తోంది.. ఈ కేసులో బండి సంజయ్‌ అరెస్టయ్యారు. రిమాండుకూ పంపించారు. అయినా కేసులో ఇంకేదో మిస్సయ్యింది. ఏ ఏదో ఏంటో కాదు.. ఇదే..బండి సంజయ్‌ ఫోన్..

తెలంగాణలో రెండు రోజులుగా టెన్త్ పేపర్ లీక్‌ ఇష్యూ నడుస్తోంది.. ఈ కేసులో బండి సంజయ్‌ అరెస్టయ్యారు. రిమాండుకూ పంపించారు. అయినా కేసులో ఇంకేదో మిస్సయ్యింది. ఏ ఏదో ఏంటో కాదు.. ఇదే..బండి సంజయ్‌ ఫోన్.. బండి సంజయ్ ఫోన్‌ చుట్టూ లీకేజీ దుమారం.. ఫోన్ అడిగితే బండి ఇవ్వడంలేదని సీపీ రంగనాథే చెబుతున్నారు. ఫోన్‌ ఇస్తే ఏంటి.. బండి సంజయ్‌ ఫోన్‌లో అసలు కంటే కొసరు మేటరే ఎక్కువుందా.. ఆయన ఫోన్‌ దొరికితే మొత్తం సినిమా ఐమాక్స్‌ లో కనిపిస్తుందా..? అసలు బండి సంజయ్‌ ఫోన్‌ ఎందుకు దాస్తున్నారు.. నిర్దోషి అయితే ఫోన్‌ దాయాల్సిన అవసరం ఏంటి?.. ఫోన్‌ తెస్తే సగం ప్రశ్నలకు సమాధానాలు దొరికేవని వరంగల్‌ కమిషనర్‌ ఆఫ్‌ పోలీస్‌ చెబుతున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Jr.NTR – Ram Charan: కనిపించని దోస్తాన్.! చెర్రీ బర్త్‌డేకి ఎన్టీఆర్ ఎందుకు రాలేదు..?

Viral Video: రూ.80 లక్షలు ఇస్తానన్నా ఆమె ఒప్పుకోలేదు..

Rashmika Mandanna: ఇక ఆ డ్యాన్స్ చేయ‌ను..! నెటిజన్ ప్రశ్నకు రష్మిక సమాధానం..

Published on: Apr 06, 2023 08:00 AM