New Coronavirus Variant: కాలనాగై కాటేస్తున్న కరోనా.. లక్షణాలు లేకుండానే కొత్త వేరియంట్..(వీడియో)
శాంతించిందనుకున్న కరోనా మమళ్లీ విజృంభిస్తోంది. ప్రపంచంలోని పలు దేశాలపై తన ప్రతాపం చూపిస్తోంది. కరోనా పుట్టినిల్లు చైనాతో పాటు బ్రిటన్, రష్యా, ఉక్రెయిన్‌లలో రోజువారీ కొవిడ్ కేసులు, మరణాలు పెరుగుతున్నాయి. వైరస్‌ను నిరోధించేందుకు మళ్లీ ఆంక్షల చట్రంలోకి వెళ్లిపోతున్నాయి.
మరిన్ని చూడండి ఇక్కడ:
jr.NTR in RRR: ఆర్ఆర్ఆర్ లో ఎన్టీఆర్.. సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న తారక్ లుక్స్ అండ్ పోస్టర్స్..
Published on: Nov 23, 2021 05:15 PM
వైరల్ వీడియోలు
Latest Videos