Watch Video: నారా లోకేశ్ యువగళం పాదయాత్రలో ఆసక్తికర సన్నివేశం.. తండ్రితో కలిసి దేవాన్ష్ పరుగులు
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం పాదయాత్ర 3000 కిలో మీటర్ల మైలురాయిని పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం రాజుల కొత్తూరు వద్ద ఏర్పాటు చేసిన పైలాన్‌ను నారా లోకేష్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో లోకేశ్ సతీమణి నారా బ్రాహ్మణి, తనయుడు దేవాన్ష్, బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ కూడా పాల్గొన్నారు.
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం పాదయాత్ర 3000 కిలో మీటర్ల మైలురాయిని పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం రాజుల కొత్తూరు వద్ద ఏర్పాటు చేసిన పైలాన్‌ను నారా లోకేష్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో లోకేశ్ సతీమణి నారా బ్రాహ్మణి, తనయుడు దేవాన్ష్, బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా లోకేశ్ పాదయాత్రలో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. తండ్రి లోకేశ్‌తో కలిసి దేవాన్ష్ పరుగులు పెడుతూ పార్టీ కార్యకర్తల్లో ఉత్సాహం నింపారు.
వైరల్ వీడియోలు
ప్రధాని వెళ్లగానే పూల కుండీలపై పడ్డ జనం
మంటలతో పెట్రోలు బంకులోకి దూసుకెళ్లిన వ్యాను
క్రిస్మస్ వేళ అద్భుతం.. మత్స్యకారులకు దొరికిన సిలువ పీత
విద్యుత్ స్తంభం ఎక్కిన MLA.. కారణం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు
వరుస సెలవులు, న్యూఇయర్ జోష్ పుణ్యక్షేత్రాలు కిటకిట
బాబా వంగా భవిష్యవాణి !! అణు ముప్పు తప్పదా ??
ఆటోడ్రైవర్ కాదు.. మా అతిథి.. టూర్‌కు తీసుకుపోయిన విదేశీ టూరిస్టు

