Balakrishna: లేపాక్షి ఆలయంలో శివరాత్రి ప్రత్యేక పూజలను నిర్వహించిన బాలకృష్ణ దంపతులు వీడియో
హిందువుల ప్రముఖ ఆధ్యాత్మిక పండగ శివరాత్రి నేడు. ఈరోజు దేశ వ్యాప్తంగా ఉన్న శైవ క్షేత్రాలు, శివాలయాలు భక్తుల రద్దీతో నిండిపోయాయి. ఎక్కడ చూసినా శివనామస్మరణతో మారుమోగుతోంది.
మరిన్ని ఇక్కడ చూడండి:
టీవీ లైవ్ లో స్టూడియో సెట్ కూలి ప్రెజెంటర్ కు స్వల్ప గాయాలు, చర్చా గోష్ఠికి బ్రేక్
వైరల్ వీడియోలు
Latest Videos