TRS MLA Jeevan Reddy: తెరాస ఎమ్మెల్యే హత్యకు సర్పంచ్ కుట్ర.. పట్టుకున్న వ్యక్తి నుండి విస్తు పోయే నిజాలు.. (లైవ్)
ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి హత్యకు కుట్ర జరిగింది. బంజారాహిల్స్ రోడ్ నంబర్ 12లోని... ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి ఇంటి దగ్గర ఈ ఘటన జరిగింది. నిందితుడిని ఆర్మూర్‌కు చెందిన మక్లూర్ మండలం కిల్లెడ గ్రామ సర్పంచ్ భర్త ప్రసాద్‌గౌడ్‌గా గుర్తించారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Python-cat: పిల్లిపై కొండచిలువ ఎటాక్.. సూపర్ షాకిచ్చిన పిల్లి.. వైరల్ అవుతున్న సూపర్ వీడియో..
Cats fight: నడిరోడ్డుపై పిల్లుల ముష్టి యుద్ధం.. మధ్యలో దూరిన కాకి ఏం చేసిందో చూస్తే నవ్వులే..
Published on: Aug 02, 2022 10:51 AM
వైరల్ వీడియోలు
Latest Videos