MLC Kavitha Press Meet: మోదీ వచ్చేముందు ఆ రాష్ట్రానికి ఈడీ వస్తుంది : MLC కవిత
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు ప్రకంపనలు పుట్టిస్తోంది. ఓ వైపు అరెస్ట్‌లు కొనసాగుతున్న వేళ..మరోవైపు టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత పేరును..
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు ప్రకంపనలు పుట్టిస్తోంది. ఓ వైపు అరెస్ట్‌లు కొనసాగుతున్న వేళ..మరోవైపు టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత పేరును..అమిత్ అరోరా రిమాండ్ రిపోర్ట్‌లో చేర్చారు ఈడీ అధికారులు. అమిత్ అరోరాను ఇప్పటికే అరెస్ట్ చేశారు. ఈ క్రమంలోనే కవిత పేరు రిమాండ్ రిపోర్ట్‌లో చేర్చడం హాట్ టాపిక్‌గా మారింది. తాజాగా ఈ వ్యవహారంపై కవిత స్పందించారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Ghost in hospital: అర్ధరాత్రి ఆస్పత్రికి వచ్చిన దెయ్యం.. సీసీ కెమెరాలో నమ్మలేని నిజాలు.. వీడియో.
Published on: Dec 01, 2022 09:53 AM
Follow Us
వైరల్ వీడియోలు
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో
చీమల కోసం తవ్వితే.. పాము దొరికింది!నల్లమలలో బయటపడ్డ షాకింగ్ నిజం
ఆలయంలో అర్చకుల వింత జపం.. ఎందుకో మీరే చూడండి!
అద్భుతం.. ఒత్తి లేకుండానే దీపం వెలుగుతోంది!
షేర్ మార్కెట్ ఇన్వెస్టర్‌గా 28 రోజుల పసికందు!
హాయిగా నిద్రపోండి..12 లక్షలు గెలుచుకోండి..!

