YS Sharmila: రాజ్ భవన్ కు వైఎస్ షర్మిల..గవర్నర్ కు ఫిర్యాదు.. లైవ్ వీడియో

YS Sharmila: రాజ్ భవన్ కు వైఎస్ షర్మిల..గవర్నర్ కు ఫిర్యాదు.. లైవ్ వీడియో

Phani CH

| Edited By: Anil kumar poka

Updated on: Dec 01, 2022 | 2:48 PM

గవర్నర్‌ తమిళిసైతో వైఎస్‌ షర్మిల భేటీ అయ్యారు. గవర్నర్‌కు వినతిపత్రం ఇచ్చి పోలీసుల తీరుపై ఫిర్యాదు చేశారు. ఆపై మీడియాతో మాట్లాడుతున్నారు లైవ్ చూద్దాం


కేసీఆర్ సర్కారు అవినీతిపై రాజీలేని పోరాటం చేస్తామని ప్రకటించారు YSRTP అధ్యక్షురాలు షర్మిల. నర్సంపేటలో జరిగిన దాడి, ఆ తర్వాత హైదరాబాద్‌లో అరెస్ట్ అంశాలపై గవర్నర్‌ తమిళిసైకి ఫిర్యాదు చేశారు. తన పాదయాత్రకు వస్తున్న ఆదరణ చూసే.. అడ్డుకునేందుకు TRS కుట్రలు చేస్తోందని ఆరోపించారు. ఇక లిక్కర్ స్కామ్‌ నుంచి మొదలు పెడితే స్థానికత వరకు.. బీజేపీ బాణం విమర్శల నుంచి మొదలుకొని.. TRS చేసిన ఆరోపణల వరకు అన్నింటికీ తనదైన శైలిలో కౌంటర్లిచ్చారు షర్మిల.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Ghost in hospital: అర్ధరాత్రి ఆస్పత్రికి వచ్చిన దెయ్యం.. సీసీ కెమెరాలో నమ్మలేని నిజాలు.. వీడియో.

Man with street dogs: వీధి కుక్కలే నేస్తాలుగా పుట్‌పాత్‌పై నిద్రపోతున్న వ్యక్తి..! 24 క్యారెట్స్‌ గోల్డ్‌ అంటున్న నెటిజనం..

Massage for Minister: తీహార్‌ జైలు కొత్త ట్విస్ట్‌.. మంత్రి సత్యేంద్రకు మసాజ్‌ చేసింది అతడే వ్యక్తి..! వీడియో

Published on: Dec 01, 2022 12:56 PM