HBD megastar chiranjeevi: మెగాస్టార్ బర్త్‌డే సెలబ్రేషన్స్‌లో కొడాలి నాని సందడి.. కేక్ కట్ చేసి..(వీడియో)
గుడివాడలో జరిగిన చిరంజీవి పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొన్నారు మాజీ మంత్రి కొడాలి నాని. చిరంజీవి అభిమాన సంఘాల నాయకుడు తోట సాయి ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరిగాయి.
గుడివాడలో జరిగిన చిరంజీవి పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొన్నారు మాజీ మంత్రి కొడాలి నాని. చిరంజీవి అభిమాన సంఘాల నాయకుడు తోట సాయి ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమంలో పాల్గొని కేక్ కట్ చేశారు ఎమ్మెల్యే కొడాలి నాని. సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న తోట సాయిని అభినందించారు. తెలుగు చలనచిత్ర రంగంలో చిరస్థాయిగా నిలిచిపోయే కథా నాయుకుల్లో మెగాస్టార్ చిరంజీవి ముందు వరుసలో ఉంటారన్నారు కొడాలి నాని. భగవంతుని ఆశీస్సులతో చిరంజీవి నిండు నూరేళ్లు సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Girl letter to Modi: పెన్సిల్ అడిగితే అమ్మ కొడుతోంది.. దీనికి ధరల పెరుగుదలే కారణం కాదా..?
Viral Video: తప్పతాగి చిందులేస్తూ కుతకుత ఉడికే జావలో పడ్డాడు.. చివరకు జరిగింది ఇదే..
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో
చీమల కోసం తవ్వితే.. పాము దొరికింది!నల్లమలలో బయటపడ్డ షాకింగ్ నిజం
ఆలయంలో అర్చకుల వింత జపం.. ఎందుకో మీరే చూడండి!
అద్భుతం.. ఒత్తి లేకుండానే దీపం వెలుగుతోంది!
షేర్ మార్కెట్ ఇన్వెస్టర్‌గా 28 రోజుల పసికందు!
హాయిగా నిద్రపోండి..12 లక్షలు గెలుచుకోండి..!

