Jupally Krishna Rao: N కన్వెన్షన్‌ కూల్చివేతలపై స్పందించిన మంత్రి జూపల్లి

Phani CH

|

Updated on: Aug 24, 2024 | 11:41 AM

N కన్వెన్షన్‌ కూల్చివేతలపై మంత్రి జూపల్లి స్పందించగా.. ప్రభుత్వ ఆస్తులను ఎవరు అక్రమంగా ఆక్రమించినా చూస్తూ ఊరుకోమని పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు స్పష్టం చేశారు. భవిష్యత్తులో అలాంటివి జరగకుండా చూసేందుకు కఠిన సందేశం పంపాల్సిన అవసరం ఉందని అన్నారు.. ఇక నుంచి ఏ శాఖ పని ఆ శాఖ చేస్తుందన్నారు మంత్రి జూపల్లి చెప్పారు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

మీ సిబిల్‌ స్కోర్ పెంచుకోవాలనుకుంటున్నారా ?? ఇలా చేయండి

పామాయిల్‌ తోటలో జంటపాముల సయ్యాట.. ఆసక్తిగా చూసిన స్థానికులు

కూలిపోతున్న “డ్రీమ్‌ జాబ్‌” కలల సౌధం..

పోన్లే పాపం అని ఫోన్‌ ఇస్తే.. రూ.99 వేలు స్వాహా

పంటపొలాల్లో చేపల సందడి !! పట్టుకునేందుకు ఎగబడిన జనం