పామాయిల్ తోటలో జంటపాముల సయ్యాట.. ఆసక్తిగా చూసిన స్థానికులు
సాయం సంధ్యవేళ నాగుపాముల సయ్యాట కనువిందు చేసింది. ఓ పామాయిల్ తోటలో పొదల మధ్యన రెండు పాములు జత కలిసాయి. చల్లని గాలే నాగస్వరంగా మారి సయ్యాటలో మునిగిపోయాయి. ఆహ్లాదకరమైన వాతావరణంలో మైమర్చిపోయాయి. ఏలూరు జిల్లా ద్వారకాతిరుమల మండలం సిహెచ్ పోతేపల్లి శివారు పామాయిల్ తోటలో రెండు పాములు ఎదురు పడ్డాయి.
సాయం సంధ్యవేళ నాగుపాముల సయ్యాట కనువిందు చేసింది. ఓ పామాయిల్ తోటలో పొదల మధ్యన రెండు పాములు జత కలిసాయి. చల్లని గాలే నాగస్వరంగా మారి సయ్యాటలో మునిగిపోయాయి. ఆహ్లాదకరమైన వాతావరణంలో మైమర్చిపోయాయి. ఏలూరు జిల్లా ద్వారకాతిరుమల మండలం సిహెచ్ పోతేపల్లి శివారు పామాయిల్ తోటలో రెండు పాములు ఎదురు పడ్డాయి. స్థానికులు ఆ పాములను చూసి భయపడ్డారు. కానీ కాసేపటికి ఆ రెండూ ఒక్కటవ్వటంతో మరింతమంది అక్కడకు చేరుకున్నారు. సుమారు గంటపాటు నాగుపాముల సయ్యాట కొనసాగింది. సినిమాల్లో చూపించే సీన్ రియల్‌గా కనిపించడంతో ఆసక్తిగా చూశారు స్థానికులు. కాగా, నాగుపాముల జతకలిసిన సమయంలో చూస్తే సంతానం లేనివారికి సంతానం కలుగుతుందని కొందరు నమ్ముతారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
కూలిపోతున్న “డ్రీమ్ జాబ్” కలల సౌధం..
పోన్లే పాపం అని ఫోన్ ఇస్తే.. రూ.99 వేలు స్వాహా
పంటపొలాల్లో చేపల సందడి !! పట్టుకునేందుకు ఎగబడిన జనం
“టాడ్‌పోల్ వాటర్”తో అదుపులో బరువు.. వైరల్‌గా మారిన ఆరోగ్య చిట్కా
విమానం క్యూట్‌గా ఉందనా ?? లేక ప్రయాణికులు అందంగా ఉన్నారనా ??
ఎట్టెట్లా.. కైలాస పర్వతాన్ని ఎక్కేశాడా?.. ఎవరు? ఎప్పుడు?
నదిలో వేయి లింగాలు.. ఆ మిస్టరీ ఏంటంటే..
గాలివానకు కుప్పకూలిన స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ
మన కొల్హాపురి చెప్పులకు రూ. 85 వేలా?
వరుడి గొంతెమ్మ కోరిక..పెళ్లిలో వధువు దిమ్మతిరిగే ట్విస్ట్
హిమాలయాల్లో న్యూక్లియర్ డివైస్.. పెనుముప్పు తప్పదా ??
మెస్సీ ప్రైవేట్ జెట్ చూసారా ?? గాల్లో ఎగిరే ప్యాలెస్!

