KTR on Munugode Results Live: ఎన్ని డ్రామాలు వేసినా.. మునుగోడు ప్రజలు టీఆర్ఎస్‌కే పట్టం కట్టారు: సీఎం కేసీఆర్

| Edited By: Ravi Kiran

Nov 06, 2022 | 6:18 PM

కూసుకుంట్ల ప్రభాకర్‌ రెడ్డి రాజకీయ ప్రస్థానం టీఆర్‌ఎస్‌తోనే ప్రారంభమైంది. ప్రభుత్వోద్యోగిగా ఉన్న కూసుకుంట్ల.. 20 ఏళ్ల కిందట కేసీఆర్‌ పిలుపుతో రాజకీయాల్లోకి వచ్చారు.. తొలిసారి ఓడిపోయినా.. రెండోసారి మునుగోడు నుంచి బరిలో దిగి గెలుపొందారు.

Published on: Nov 06, 2022 06:11 PM