Raj Gopal Reddy - Revanth Reddy:  రేవంత్ కు రాజగోపాల్ రెడ్డి కౌంటర్.. మాతో పెట్టుకోకు అంటూ స్ట్రాంగ్ వార్నింగ్..

Raj Gopal Reddy – Revanth Reddy: రేవంత్ కు రాజగోపాల్ రెడ్డి కౌంటర్.. మాతో పెట్టుకోకు అంటూ స్ట్రాంగ్ వార్నింగ్..

Anil kumar poka

| Edited By: Ravi Kiran

Updated on: Aug 06, 2022 | 3:08 PM

తెలంగాణ పొలిటికల్ సినారియో మారింది. రోజురోజుకు ఊహించని ఇన్సిడెంట్స్ చోటుచేసుకుంటున్నాయి. ముందుస్తు మాటలు నిజమవుతాయా అన్న పరిస్థితి కనిపిస్తుంది. పార్టీ జంపింగ్స్ కూడా ఊపందుకున్నాయి. తాజాగా ఓ పార్టీ విలీనం కూడా జరగబోతుంది.

Published on: Aug 06, 2022 12:30 PM