Kishan Reddy: బండి సంజయ్ ను వెంటనే విడుదల చేసి.. క్షమాపణలు చెప్పాలి

Kishan Reddy: బండి సంజయ్ ను వెంటనే విడుదల చేసి.. క్షమాపణలు చెప్పాలి

Phani CH

|

Updated on: Apr 05, 2023 | 1:23 PM

బండి సంజయ్ అరెస్ట్ అప్రజాస్వామిమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. బండి సంజయ్ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నామంటూ కేసీఆర్‌ సర్కార్‌పై నిప్పులు చెరిగారు. రోజురోజుకు తెలంగాణ ప్రజల్లో విశ్వాసం కోల్పోతున్నందుకే కల్వకుంట్ల కుటుంబం..

బండి సంజయ్ అరెస్ట్ అప్రజాస్వామిమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. బండి సంజయ్ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నామంటూ కేసీఆర్‌ సర్కార్‌పై నిప్పులు చెరిగారు. రోజురోజుకు తెలంగాణ ప్రజల్లో విశ్వాసం కోల్పోతున్నందుకే కల్వకుంట్ల కుటుంబం.. అరాచకంగా, నిరంకుశంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. 6 నెలల్లో కల్వకుంట్ల కుటుంబం ఫామ్‌హౌస్‌కి వెళ్లిపోతుంది.. అందుకే ఇలా చేస్తుందన్నారు. బండి సంజయ్ అరెస్టుపై కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి టీవీ9తో మాట్లాడారు. అరెస్ట్‌లకు భయపడేది లేదు, జైళ్లను సిద్ధం చేసుకోండి.. అంటూ సవాల్ చేశారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Balagam: బలగం వివాదం.. దిల్ రాజు దిమ్మతిరిగే రిప్లై..

Dasara: బద్దలవుతున్న బాక్సాఫీస్. 100 కోట్ల దిశగా దసరా..

ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. కొత్తగా బలగం స్కీమ్‌..

పుష్పరాజ్‌గా మారిన చెర్రీ.. లుంగి డ్యాన్స్‌తో రచ్చ రచ్చే

Dasara: బంపర్ ఆఫర్ కొట్టేసిన దసరా డైరెక్టర్‌..

Published on: Apr 05, 2023 01:22 PM