KCR: ‘ఏపీలో మళ్లీ జగనే’.. కేసీఆర్ కీలక కామెంట్స్
ఏపీలో రాజకీయాల్లో ఏం జరిగినా తమకు పట్టింపు ఏమీ లేదన్నారు మాజీ సీఎం కేసీఆర్. మళ్లీ జగనే గెలిచే అవకాశం ఉందని తమకు సమాచారం ఉందన్నారు. ఒక రాజకీయ నాయకుడిగా అక్కడ.. ఎవరో ఒకరికి వత్తాసు పలకడం కరెక్ట్ కాదన్నారు కేసీఆర్. ఆయనేమన్నారో వీడియోలో చూడండి...
ఏపీ రాజకీయాలపై కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో మళ్లీ జగనే గెలుస్తారని సమాచారం ఉందన్నారు. ఎవరి అదృష్టం బాగుంటే వారే గెలుస్తారని చెప్పారు. ఏపీ రాజకీయాల్లో జోక్యం చేసుకోనని చెప్పారు. ఏపీలో ఎవరు గెలిచినా తమకు ఇబ్బంది లేదన్నారు. బీఆర్‌ఎస్ ఏపీ రాజకీయాల్లో ఇప్పుడేం ఇంటర్‌ఫియర్ అవ్వదని.. రాబోయే రోజుల్లో దాని గురించి ఆలోచిస్తామని కేసీఆర్ చెప్పారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
వైరల్ వీడియోలు
సర్పంచ్ బరిలో అతని ఇద్దరు భార్యలు.. చివరికి ట్విస్ట్ అదిరింది
ప్రేయసిని పర్వతంపైకి తీసుకెళ్లి వదిలేసినా ప్రియుడు.. కట్ చేస్తే
ప్రాణాలు తీసిన ప్రీ వెడ్డింగ్ షూట్.. నవ జంట దుర్మరణం
అల్లూరి జిల్లాలో ఆకట్టుకుంటున్న భీముని రాయి
సై అంటే సై అంటున్న అన్నదమ్ములు.. తొడగొడుతున్న తోటికోడళ్లు
సర్పంచ్ కుర్చీ కోసం సతి Vs పతి
ఈ తల్లి కథ తెలిస్తే గుండె తరుక్కుపోతుంది

