KCR: ‘మళ్లీ నేనే సీఎం..’ కీలక విషయం చెప్పిన కేసీఆర్
మళ్లీ అసెంబ్లీ ఎన్నికలు వచ్చినప్పుడు బీఆర్‌ఎస్‌దే విజయమన్నారు కేసీఆర్. మళ్లీ సీఎం అయ్యేది తానే అని స్పష్టం చేశారు. తమ పార్టీ నుంచి చాలామంది స్వల్ప ఓట్లతో ఓడినట్లు చెప్పారు. బీఆర్‌ఎస్ అనేది స్ట్రాంగ్ పార్టీ అని చెప్పారు.
తెలంగాణలో మళ్లీ ఎన్నికలు వచ్చినప్పుడు.. తమదే అధికారమన్నారు కేసీఆర్. బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏర్పస్తుందని.. కేసీఆరే సీఎం అని స్పష్టం చేశారు. గత ఎన్నికల్లో తమ పార్టీ నుంచి 39 మంది ఎమ్మెల్యేలు గెలిచారని.. 1000, 1500 ఓట్ల తేడాతో చాలామంది ఓడిపోయినట్లు తెలిపారు. గత ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు పెద్ద డ్యామేజ్ ఏం జరగలేదని చెప్పారు. మళ్లీ తెలంగాణ ముఖ్యమంత్రి అయ్యాక.. టీవీ9కే మొదటి ఇంటర్వ్యూ ఇస్తానని కేసీఆర్ చెప్పారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Published on: Apr 24, 2024 09:30 AM
వైరల్ వీడియోలు
Latest Videos