నా మీసం.. నా ఇష్టం..మీసం తిప్పితే కేసు ఏంటి..? -జేసీ ప్రభాకర్ రెడ్డి..:JC vs Pedda Reddy Video.
అనంతపురం రాజకీయాల్లో తాడిపత్రి సెగలు కక్కుతోంది.జేసీ ప్రభాకర్ రెడ్డి వర్సెస్ పెద్దా రెడ్డి వ్యవహారం రచ్చ రచ్చగా మారుతోంది. పోలీసు కేసుపై జేసీ ప్రభాకర్ రెడ్డి అంతే స్ట్రాంగ్ గా రియాక్ట్ అయ్యారు. మీసం తిప్పితేనే కేసు పెడుతారా.. ఇలాంటి వాటికి భయపడేది లేదన్నారు....
మరిన్ని ఇక్కడ చూడండి : East Godavari Video: కుటుంబం అదృశ్యం… ఆత్మహత్య చేసుకున్నారని అనుమానం..(వీడియో).
వైరల్ వీడియోలు
Latest Videos