Pawan Kalyan: పవన్ తేలుస్తారా..? తెగ్గొడతారా..? ఆంధ్ర రాజకీయాల్లో రాచుకున్న రచ్చ..
ఏపీలో పాత స్నేహాలకు బీటలు వారుతున్నాయా? కొత్త బంధాలకు ద్వారాలు తెరుచుకుంటున్నాయా? అనే విషయం ప్రస్తుతం రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. బీజేపీతో పేరుకే పొత్తు కానీ ప్రత్యామ్నాయంగా ఎదగడానికి ఎలాంటి సహకారం లేదంటూ బాంబ్ పేల్చిన పవన్ కల్యాణ్..
ఏపీలో పాత స్నేహాలకు బీటలు వారుతున్నాయా? కొత్త బంధాలకు ద్వారాలు తెరుచుకుంటున్నాయా? అనే విషయం ప్రస్తుతం రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. బీజేపీతో పేరుకే పొత్తు కానీ ప్రత్యామ్నాయంగా ఎదగడానికి ఎలాంటి సహకారం లేదంటూ బాంబ్ పేల్చిన పవన్ కల్యాణ్.. తెలంగాణ బీజేపీ నేతలు కూడా తనను అవమానించారన్నారు. జాతీయ నాయకత్వం తనతో కలిసి రావడానికి సిద్ధంగా ఉన్నా.. రాష్ట్ర నాయకత్వమే ముందుకు తీసుకెళ్లడం లేదన్న పవన్ వ్యాఖ్యలు.. ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో సరికొత్త చర్చకు తెరతీశాయి. అదే సమయంలో ఓటు వేస్ట్ కానివ్వనన్న పవన్.. సొంతంగా గెలుస్తామనుకుంటేనే ఒంటరిగా బరిలోకి దిగుతామని చెప్పేశారు పవన్.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Lati Charge on Allu Arjun Fans: అర్థరాత్రి పోలీసోళ్లకు చుక్కలే..! ఏమాత్రం తగ్గని బన్నీ ఫ్యాన్స్..
Published on: Apr 10, 2023 09:32 AM