Jagadish Reddy: వ్యక్తిగత లాభం కోసం బీజేపీకి అమ్ముడుపోయాడు.. రాజగోపాల్ రెడ్డిపై మంత్రి జగదీష్ ఫైర్
కుటుంబ వ్యాపారాల కోసం పార్టీ మారిన రాజగోపాల్‌రెడ్డికి ప్రజలే బుద్ధి చెబుతారన్నారు మంత్రి జగదీష్‌రెడ్డి. రెండో ప్లేస్ కోసం కాంగ్రెస్, బీజేపీలు పోటీ పడుతున్నాయన్నారు.
కుటుంబ వ్యాపారాల కోసం పార్టీ మారిన రాజగోపాల్‌రెడ్డికి ప్రజలే బుద్ధి చెబుతారన్నారు మంత్రి జగదీష్‌రెడ్డి. రెండో ప్లేస్ కోసం కాంగ్రెస్, బీజేపీలు పోటీ పడుతున్నాయన్నారు. సీఎం కేసీఆర్ సభ ద్వారా మునుగోడు ఉప ఎన్నిక ఎందుకు వచ్చిందో, ఎవరి ప్రయోజనం కోసం వచ్చిందో ప్రజలకు వివరిస్తామన్నారు. బీజేపీ చేస్తున్న అరాచకాలను చెబతామన్నారు జగదీష్‌రెడ్డి. మునుగోడులో 20వ తేదీ జరిగే సభ కోసం స్థలాలను పరిశీలించారు మంత్రి జగదీష్.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Published on: Aug 12, 2022 06:10 PM
వైరల్ వీడియోలు
చైనా మాంజా ఎంతపని చేసింది..
సీఎంను చిప్స్ అడిగిన చిన్నారి..ముఖ్యమంత్రి రియాక్షన్ ఇదే!
అక్కడ గ్రాము బంగారం ధర రూ.200 లోపే!
నాతో ఎకసెక్కాలాడితే ఇలాగే ఉంటది మరి!
ముగ్గుల పోటీలో పాల్గొన్న మహిళలందరికీ కానుకగా పట్టుచీరలు.. ఎక్కడంట
కొల్లేరు చేపల పులుసు.. ఇలా వండారంటే..అస్సలు వదలరు!
బొడ్డు తాడు కొయ్యబోయి.. ఆ నర్స్ ఏం చేసిందో తెలుసా?

