Raksha Bandhan 2022: ప్రగతిభవన్‌లో రాఖీపండుగ వేడుకలు.. సీఎం కేసీఆర్‌కు రాఖీకట్టిన అక్కాచెల్లెళ్లు
హైదరాబాద్ ప్రగతిభవన్‌లో రాఖీపండుగ వేడుకలు ఘనంగా జరిగాయి. సీఎం కేసీఆర్‌కు ఆయన అక్కాచెల్లెళ్లు రాఖీలు కట్టి ఆశీర్వాదం తీసుకున్నారు. ప్రతియేటా సీఎం కేసీఆర్‌కు రాఖీ కట్టేందుకు ఆయన సోదరీమణులు ఫ్యామిలీతో సహా ప్రగతిభవన్‌కు వచ్చి వేడుక జరుపుకుంటారు. రక్షాబంధన్ వేడుకతో ప్రగతిభవన్ సందడిగా మారింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Jagadish Reddy: వ్యక్తిగత లాభం కోసం బీజేపీకి అమ్ముడుపోయాడు.. రాజగోపాల్ రెడ్డిపై మంత్రి జగదీష్ ఫైర్
Published on: Aug 12, 2022 06:14 PM
వైరల్ వీడియోలు
Latest Videos