రేవంత్ ఇంటి దగ్గర హై టెన్షన్.. భగ్గుమన్న తెలంగాణ రాజకీయాలు.. (లైవ్ వీడియో): High Tenction at Revanth Reddy House Video.

టాలీవుడ్ డ్రగ్స్ కథ ముగిసింది. ఇప్పుడు పొలిటికల్ డ్రామా మొదలైంది. రేవంత్ వదిలిన వైట్ ఛాలెంజ్ వైల్డ్‌గా మారింది. అటు కాంగ్రెస్ కార్యకర్తలు… ఇటు గులాబీ దళం… దాడులు, ప్రతి దాడులతో హైటెన్షన్ పుట్టిస్తున్నారు. రేవంత్ ఇంటి వద్ద హైటెన్షన్...

Click on your DTH Provider to Add TV9 Telugu