ముంచెత్తుతున్న భారీ వర్షాలు..దండిగా వచ్చి నదుల్లో చేరుతున్న వరద నీరు..:Heavy Rains Live Video.

తెలుగు రాష్ట్రాల్లో ఎడతెరిపి లేకుండా జోరు వర్షాలు కురుస్తున్నాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. జలాశయాలు నిండుకుండలను తలపిస్తున్నాయి. మరోవైపు, రాగల మూడు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వాతావరణ కేంద్రలు తెలిపాయి...