ముందే వచ్చిన మాన్ సూన్ తో తడిసి ముద్దవుతున్న భారతం.. దంచికొడుతున్న వర్షం :Heavy Rains LIVE Video.

ముందే వచ్చిన మాన్ సూన్ తో తడిసి ముద్దవుతున్న భారతం.. దంచికొడుతున్న వర్షలు దేశ వాణిజ్య రాజధాని ముంబైయి ఇప్పటికే నీట మునిగింది.రాష్టంలోని పలు ప్రాంతాలలో నిన్న రాత్రి నుండే కుండపోత వర్షం కురుస్తుంది..