బెంబేలెత్తించిన భారీ వర్షం.. హైదరాబాద్ ను ముంచెత్తిన కుండపోత వర్షంతో ఇబంధులు..: Heavy Rains In Hyderabad Video.
హైదరాబాద్ లో పలుచోట్ల భారీ వర్షం కురుస్తోంది. అప్పటి వరకు వేడెక్కిన వాతావరణం ఒక్కసారిగా చల్లబడి ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం ప్రారంభమైంది.పలు చోట్ల భారీగా ట్రాఫిక్ జామ్ తో వాహనదారులు ఇబంధులు పడుతున్నారు..
మరిన్ని ఇక్కడ చూడండి: వైఎస్సార్ సంస్మరణ సభ.. పెద్ద సంఖ్యలో పాల్గొన్న ప్రముఖులు.. : YSR Samsmarana Sabha Video.
Big News Big Debate: దేవుడిపై గోల.. పార్టీల లీల..! బండి సంజయ్ వ్యాఖ్యలపై అభిప్రాయం.. లైవ్ వీడియో.
PODCAST Video: దానాలలో ఈ దానం వేరయా..! వెస్ట్ చెయ్యకండి.. దయచేసి దానం చెయ్యండి(వీడియో).