AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pawan Kalyan: తెలంగాణలో సరే.. ఏపీ సంగతేంటి..? పవన్ నిర్ణయంపై ఉత్కంఠ..

తెలంగాణ శాసనసభ ఎన్నికల వేళ హైదరాబాద్ ఎల్‌బీ స్టేడియంలో జరిగిన బీసీ ఆత్మగౌరవ సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, జనసేన అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌ పాల్గొన్నారు. పవన్‌కు మోదీ షేక్‌హ్యాండిచ్చారు. పక్కపక్కనే కూర్చున్న ఇద్దరు నేతలూ ఆప్యాయంగా మాట్లాడుకున్నారు. తన ప్రసంగంలో ప్రధాని మోదీని ఆకాశానికెత్తేశారు పవన్‌.

Pawan Kalyan: తెలంగాణలో సరే.. ఏపీ సంగతేంటి..? పవన్ నిర్ణయంపై ఉత్కంఠ..
Ap Politics
Shaik Madar Saheb
|

Updated on: Nov 08, 2023 | 9:13 AM

Share

తెలంగాణ శాసనసభ ఎన్నికల వేళ హైదరాబాద్ ఎల్‌బీ స్టేడియంలో జరిగిన బీసీ ఆత్మగౌరవ సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, జనసేన అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌ పాల్గొన్నారు. పవన్‌కు మోదీ షేక్‌హ్యాండిచ్చారు. పక్కపక్కనే కూర్చున్న ఇద్దరు నేతలూ ఆప్యాయంగా మాట్లాడుకున్నారు. తన ప్రసంగంలో ప్రధాని మోదీని ఆకాశానికెత్తేశారు పవన్‌. మోదీ ఎప్పుడూ దేశ ప్రయోజనాల కోసమే పనిచేస్తారు తప్ప.. ఎన్నికల ప్రయోజనాల కోసం కాదన్నారు పవన్‌. ప్రతి భారతీయుడి గుండెల్లో ప్రధాని మోదీ ధైర్యం నింపారని కొనియాడారాయన. తనలాంటి కోట్ల మంది కలలకు ప్రతిరూపమే నరేంద్ర మోదీ అన్నారు పవన్‌. మోదీ మరోసారి ప్రధానమంత్రి కావాలని కోరుకుంటున్నట్లు చెప్పారు పవన్‌. పొత్తులో భాగంగా జనసేనకు బీజేపీ మొత్తం 8 స్థానాలు కేటాయించింది. జనసేనతో పొత్తు బీజేపీకి ఏమేరకు లాభిస్తుందో చూడాలి.

ఇదిలాఉంటే.. తెలంగాణలో జనసేన బీజేపీతో పొత్తు.. ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశంతో పొత్తు.. ఈ క్రమంలో ఏపీలో బీజేపీతో పొత్తు మాటేంటి..? బీజేపీతో జనసేన, టీడీపీ ప్రయాణం చేస్తాయా..? లేదా..? అనేది చర్చనీయాంశంగా మారింది.

లైవ్ వీడియో చూడండి..

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
త్రిష ఎవ్వరిని పెళ్లి చేసుకోదు.. ఆమె ఓ డిఫరెంట్ క్యాండెట్..
త్రిష ఎవ్వరిని పెళ్లి చేసుకోదు.. ఆమె ఓ డిఫరెంట్ క్యాండెట్..
మరో ఛాన్స్.. రైల్వేలో 22,195 ఉద్యోగాలకు దరఖాస్తు గడువు పెంపు..!
మరో ఛాన్స్.. రైల్వేలో 22,195 ఉద్యోగాలకు దరఖాస్తు గడువు పెంపు..!
వందేళ్ల తర్వాత హోలీరోజు చంద్రగ్రహణం.. ఈ పరిహారాలతో మీ అదృష్టం డబు
వందేళ్ల తర్వాత హోలీరోజు చంద్రగ్రహణం.. ఈ పరిహారాలతో మీ అదృష్టం డబు
ఎలాన్ మస్క్ సంచలన నిర్ణయం.. ఎక్స్‌లో అశ్లీల కంటెంట్‌పై నిషేధం..!
ఎలాన్ మస్క్ సంచలన నిర్ణయం.. ఎక్స్‌లో అశ్లీల కంటెంట్‌పై నిషేధం..!
జరిమానాలు వసూలు చేస్తే సరిపోదు.. బోర్డుపై అఫ్రిది ఫైర్
జరిమానాలు వసూలు చేస్తే సరిపోదు.. బోర్డుపై అఫ్రిది ఫైర్
'మేం అమ్మానాన్నలయ్యాం'.. శుభవార్త చెప్పిన టాలీవుడ్ హీరో
'మేం అమ్మానాన్నలయ్యాం'.. శుభవార్త చెప్పిన టాలీవుడ్ హీరో
రామ్ చరణ్ డ్యాన్స్ పై చిరు రియాక్షన్..
రామ్ చరణ్ డ్యాన్స్ పై చిరు రియాక్షన్..
RRB రైల్వే రాత పరీక్షల 2026 అడ్మిట్‌ కార్డులు విడుదల.. లింక్ ఇదే
RRB రైల్వే రాత పరీక్షల 2026 అడ్మిట్‌ కార్డులు విడుదల.. లింక్ ఇదే
రామ్ చరణ్‏ను స్కూల్ నుంచి నేనే తీసుకొచ్చేవాడిని..
రామ్ చరణ్‏ను స్కూల్ నుంచి నేనే తీసుకొచ్చేవాడిని..
ఉద్యోగం చేసి విసిగిపోయారా.? కాలు కదపకుండానే ప్రతీ నెలా లక్షలు..
ఉద్యోగం చేసి విసిగిపోయారా.? కాలు కదపకుండానే ప్రతీ నెలా లక్షలు..