Gutha Sukender: గవర్నర్ తన గౌరవాన్ని కాపాడుకోవాలి – గుత్తా సుఖేందర్.తెలంగాణ హీటెక్కిన రాజకీయాలు..వీడియో.
గవర్నర్ - ప్రభుత్వం ఇద్దరూ సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్. కానీ చట్టసభల్లో పాసైన బిల్లులను గవర్నర్ ఆమోదించకుండా..
గవర్నర్ – ప్రభుత్వం ఇద్దరూ సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్. కానీ చట్టసభల్లో పాసైన బిల్లులను గవర్నర్ ఆమోదించకుండా.. ప్రోటోకాల్ పాటించడం లేదనడంలో అర్ధం లేదన్నారు. గవర్నర్ తన గౌరవాన్ని కాపాడుకోవాలని సూచించారు గుత్తా సుఖేందర్.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Kantara Movie: అరెరె.. ‛కాంతార’ చిత్రంలో ఈ లాజిక్ ఎలా మిస్సయ్యారబ్బా..? వీడియో వైరల్..
Published on: Jan 20, 2023 07:41 PM
వైరల్ వీడియోలు
Latest Videos