Vallabhaneni Vamsi: సీఎం జగన్ మీటింగ్‌కు అందుకే పోలే..
ISBలో కోర్సు చివరి దశలో ఉండటం వల్లే సీఎంతో నిన్నటి సమావేశానికి హాజరుకాలేకపోయానని గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అన్నారు. తాజా రాజకీయాలు, లోకేశ్ పాదయాత్ర, ఎమ్మెల్సీ ఫలితాలపై ఆయన టీవీ9తో ప్రత్యేకంగా మాట్లాడారు.
ISBలో కోర్సు చివరి దశలో ఉండటం వల్లే సీఎంతో నిన్నటి సమావేశానికి హాజరుకాలేకపోయానని గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అన్నారు. తాజా రాజకీయాలు, లోకేశ్ పాదయాత్ర, ఎమ్మెల్సీ ఫలితాలపై ఆయన టీవీ9తో ప్రత్యేకంగా మాట్లాడారు. లోకేశ్ పాదయాత్రతో వచ్చేదేమి లేదని వంశీ అన్నారు. ఏదో ఒక రోజు ఎన్టీఆర్ చేతికి పార్టీ పగ్గాలు వెళ్తాయని అన్నారు. ఎమ్మెల్సీ ఫలితాలపై కూడా టీవీ9తో తన అభిప్రాయాలు పంచుకున్నారు వల్లభనేని వంశీ.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Balagam: బలగం చూస్తూ.. గుక్కపట్టి ఏడ్చారు..
Jr NTR: గోవాకి యంగ్ టైగర్.. ఫాలో చేస్తున్న ఫ్యాన్స్
ఆ కారణంతోనే.. పిల్లల్ని ఇన్ని రోజులు వద్దనుకున్నాం !!
Published on: Apr 04, 2023 02:31 PM
వైరల్ వీడియోలు
Latest Videos