Gachibowli Road Accident: గచ్చిబౌలిలో ఘోర రోడ్డు ప్రమాదం.. జూ. ఆర్టిస్టులతో పాటు ముగ్గురు మృతి..(వీడియో)
Hyderabad Road Accident: హైదరాబాద్ మహానగరంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా దూసుకెల్లిన కారు ముగ్గురు వ్యక్తులను బలి తీసుకుంది. గచ్చిబౌలిలోని హెచ్‌సీయూ రోడ్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు.
Read Also: Viral Video: ‘ఏం గుండెరా వాడిది’.. 12వ అంతస్ధు నుంచి వేలాడుతూ ఎక్సర్సైజులు.. షాకింగ్ వీడియో!
Published on: Dec 18, 2021 11:50 AM
వైరల్ వీడియోలు
Latest Videos