Sai Chand Death: ఫోక్ సింగర్ సాయిచంద్‌ మృతి..

Sai Chand Death: ఫోక్ సింగర్ సాయిచంద్‌ మృతి..

Phani CH

| Edited By: Ravi Kiran

Updated on: Jun 29, 2023 | 1:23 PM

ప్రముఖ కళాకారుడు, గిడ్డంగుల కార్పోరేషన్ చైర్మన్ సాయి చంద్(39) గుండెపోటుతో మరణించారు. నిన్న నాగర్ కర్నూల్ జిల్లా కారుకొండలో తన ఫామ్ హౌస్‌కి వచ్చిన ఆయన.. రాత్రి గుండెపోటుకు గురైనట్లు తెలుస్తోంది. తొలుత నాగర్ కర్నూల్ ఆసుపత్రికి, అక్కడి నుంచి హైదరాబాద్ తరలించారు.

ప్రముఖ కళాకారుడు, గిడ్డంగుల కార్పోరేషన్ చైర్మన్ సాయి చంద్(39) గుండెపోటుతో మరణించారు. నిన్న నాగర్ కర్నూల్ జిల్లా కారుకొండలో తన ఫామ్ హౌస్‌కి వచ్చిన ఆయన.. రాత్రి గుండెపోటుకు గురైనట్లు తెలుస్తోంది. తొలుత నాగర్ కర్నూల్ ఆసుపత్రికి, అక్కడి నుంచి హైదరాబాద్ తరలించారు. వైద్యపరీక్షలు నిర్వహించిన డాక్టర్లు సాయి చంద్ మరణించినట్లు ప్రకటించారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఏం ఐడియా బాస్‌.. నువ్వే కూలీ నెం.1.. సలామ్ కొడుతున్న నెటిజన్లు

మా ఫస్ట్ ‌నైట్ ఇలా జరిగింది.. నవ వధువు వీడియో పోస్ట్.. కామెంట్లతో హోరెత్తిస్తున్న నెటిజన్లు

కుప్పకూలుతున్న వంతెనలు.. బీహార్‌లో కూలిన మరో వంతెన

వధువుకు స్వీట్‌ తినిపిస్తూ వరుడు చేసిన పనికి వధువు సీరియస్‌

ఆహా.. ఏమి రుచి !! పానీపూరిలు తెగ లాగించేస్తున్న కోతి !!

Published on: Jun 29, 2023 08:19 AM