Kommalapati Sridhar: మీసం తిప్పిన కొమ్మాలపాటి.. ఏపీలో రాచుకున్న రాజకీయం. టీడీపీ vs వైసీపీ..
పల్నాడుజిల్లా పెదకూరపాడు నియోజకవర్గంలో వైసీపీ ఎమ్మెల్యే నంబూరి శంకర్రావు, మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్ మధ్య సవాళ్ల పర్వం కొనసాగింది. పెదకూరపాడులో ఇసుక అక్రమ తవ్వకాలు, నియోజకవర్గ అభివృద్ధిపై అమరలింగేశ్వరస్వామి ఆలయం దగ్గర..
పల్నాడుజిల్లా పెదకూరపాడు నియోజకవర్గంలో వైసీపీ ఎమ్మెల్యే నంబూరి శంకర్రావు, మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్ మధ్య సవాళ్ల పర్వం కొనసాగింది. పెదకూరపాడులో ఇసుక అక్రమ తవ్వకాలు, నియోజకవర్గ అభివృద్ధిపై అమరలింగేశ్వరస్వామి ఆలయం దగ్గర ప్రమాణంతోపాటు చర్చకు సిద్ధమని ఇరువురు నేతలు ప్రకటించారు. ఈ సవాళ్లపర్వంపై అలర్ట్ అయిన పోలీసులు ఇద్దరు నేతలకు ముందస్తుగా వారి ఇంటికి వెళ్లి మరీ నోటీలిచ్చారు. అమరలింగేశ్వరస్వామి ఆలయానికి రావొద్దని సూచించారు. ఐతే అటు కొమ్మాలపాటి, ఇటు ఎమ్మెల్యే నంబూరి ఇద్దరూ ముందురోజే అమరలింగేశ్వరస్వామి ఆలయం సమీపానికి రహస్యంగా చేరుకున్నట్లు సమాచారం. దాంతో పోలీసులు కూడా ఆ ప్రాంతానికి భారీగా చేరుకున్నారు. ఆలయ పరిసరాల్లో 144 ఆంక్షలు విధించారు.
>>>spot….పోలీసులు మోహరించిన విజువల్స్…వేయాలి.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Lati Charge on Allu Arjun Fans: అర్థరాత్రి పోలీసోళ్లకు చుక్కలే..! ఏమాత్రం తగ్గని బన్నీ ఫ్యాన్స్..