Ek Number News Live Video: ధూంధాంగా దేవునికోడె అంత్యక్రియలు | ప్రేమజంటకు లగ్గం చేసిన సంఘపోళ్లు..
ఇయ్యాల ఏమేం వార్తలు తీస్కొచ్చినా అంటే.. ధూంధాంగా ఆంబోతు అంత్యక్రియలు. ప్రేమజంటకు లగ్గం చేసిన సంఘపోళ్లు. ఆనకోసానికి కాడెద్దులతో రైతుల ర్యాలీ. కోతుల భయానికి కర్ఫ్యూపెట్టిన ఊరొళ్లు. ఓ.. గివ్వే అనుకునేరు. గిసొంటి ముచ్చట్లు ఇంకా మస్త్ దెచ్చినా. ఇంకెందుకు ఆల్సం. షురుజేద్దామా మన ఏక్ నంబర్ న్యూస్...
మరిన్ని ఇక్కడ చూడండి: కులమతాల లెక్కలు.. రాజకీయ ఆటలు..!: Big News Big Debit Live Video.
Revanth Reddy Live Video: సీఎం కేసీఆర్ ఇలాకాలో రేవంత్ రెడ్డి దీక్ష..!దళిత ఆత్మగౌరవ దీక్ష ఏమైయెను..?
వైరల్ వీడియోలు
Latest Videos