అమెరికాలో పెళ్లి.. ఇండియాలో విందు! ఆన్‌లైన్ పెళ్లి సందడి!వైరల్ అవుతున్న వీడియో..:NRI Marriage Viral Video.
కరోనా మనుషుల మధ్య దూరాన్ని పెంచేసింది. ఒకప్పుడు చిన్న చిన్న పండుగలకు కూడా అందరూ కలుసుకునే వారు కానీ ఇప్పుడు పెళ్లిళ్లకు కూడా వెళ్లాలంటే ఒకటికి రెండు సార్లు ఆలోచించుకునే పరిస్థితులు వచ్చాయి.తాజాగా ఏకంగా వివాహ వేడుక కూడా ఆన్‌లైన్‌లోనే జరగడం అందరినీ ఆశ్చర్యాన్ని గురి చేస్తోంది.వివరాలు ఇలా...
మరిన్ని ఇక్కడ చూడండి: ఇరగదీసిన వధువు డ్యాన్స్..!తండ్రితో కలిసి స్టెప్పులేసిన పెళ్లి కూతురు.:Bride Dance With Father Viral Video.
300 మంది తాలిబన్ల హతం..! పంజ్షీర్ లోయపై తాలిబన్లు కన్ను..:Afghanistan Crisis Live Video.
వైరల్ వీడియోలు
Latest Videos