Revanth Reddy Live Video: సీఎం కేసీఆర్ ఇలాకాలో రేవంత్ రెడ్డి దీక్ష..!దళిత ఆత్మగౌరవ దీక్ష ఏమైయెను..?
మేడ్చల్ మల్కజ్‌గిరి జిల్లా మూడు చింతలమండల కేంద్రంలో తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేపట్టిన దీక్ష కొనసాగుతోంది.దళిత గిరిజన ఆత్మగౌరవ సభలో భాగంగా ఆయన రెండు రోజుల పాటు దీక్ష చేపట్టనున్నారు.
మరిన్ని ఇక్కడ చూడండి: అమెరికాలో పెళ్లి.. ఇండియాలో విందు! ఆన్లైన్ పెళ్లి సందడి!వైరల్ అవుతున్న వీడియో..:NRI Marriage Viral Video.
300 మంది తాలిబన్ల హతం..! పంజ్షీర్ లోయపై తాలిబన్లు కన్ను..:Afghanistan Crisis Live Video.
వైరల్ వీడియోలు
Latest Videos