Ek Number News: మత్తడిల దొర్కిన ఇచ్చంత్రవైన శాప | రాములోరికే కనికట్టు చేస్తున్న మాయగాళ్ళు.. లైవ్ వీడియో
ఇయ్యాల ఏమేం వార్తలు తీస్కొచ్చినా అంటే.. నడీబజార్ల తన్నుకున్న సర్పంచ్, ఉప సర్పంచ్‌లు. చెరువు మత్తడిల దొర్కిన ఇచ్చంత్రవైన శాప. బయటగూడ విలన్ పనులు చేస్తున్న సీన్మ యాక్టరు. రాములోరికే కనికట్టు చేస్తున్న మాయలోళ్లు. ఓ.. గివ్వే అనుకునేరు. గిసొంటి ముచ్చట్లు ఇంకా మస్త్ దెచ్చినా.
మరిన్ని ఇక్కడ చూడండి: Most Eligible Bachelor: మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ట్రైలర్ లాంచ్ లైవ్ వీడియో
Viral Video: శివాలయంలో తవ్వకాలు.. కోట్ల విలువైన విగ్రహాలు.. వీడియో
Follow Us
వైరల్ వీడియోలు
మర్రిచెట్టు తొర్రలో.. రూ.15 లక్షలు!
ఈ బుడ్డోడి లక్కే లక్కు.. రూ.200 తో రూ. 50 లక్షల కారు పట్టేసాడు
మహిళా డ్రైవర్ క్యాబ్‌లో ప్రయాణం.. యువతి కామెంట్ వైరల్!
అదృష్టం అంటే ఇతనిదే.. భూమిలో దొరికిన బంగారు నిధి!
వెయిటర్‌పై చేయి చేసుకున్న గెస్ట్.. కట్ చేస్తే
సందర్మాట్ కెనాల్ ఒడ్డున అరుదైన శ్వేతనాగు దర్శనం!
అడ్డంగా దొరికిపోయిన చైన్ స్నాచర్లు..ఆ తర్వాత ఊహించని సీన్

