Delhi New CM Atishi: ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రి ఆమే.! 43 ఏళ్లకే సీఎం కుర్చీపై ఆతిశీ..
ఢిల్లీ నూతన సీఎం ఎవరో తేలిపోయింది. రెండు రోజులుగా నెలకొన్న సందిగ్ధానికి తెరపడింది. ఆ రాష్ట్ర మంత్రి అతిశీ తదుపరి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడతారని సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. ఆప్ మంత్రివర్గ సమావేశంలో ఆమె పేరును ప్రతిపాదించారు. దీనికి శాసనసభాపక్షం ఆమోదం తెలిపింది. ఢిల్లీ మంత్రివర్గంలో ఏకైక మహిళా మంత్రి అతిశీనే కాగా.. కేజ్రీవాల్ జైల్లో ఉన్నప్పుడు ఆమె కీలకంగా వ్యవహరించారు.
ఢిల్లీ నూతన సీఎం ఎవరో తేలిపోయింది. రెండు రోజులుగా నెలకొన్న సందిగ్ధానికి తెరపడింది. ఆ రాష్ట్ర మంత్రి అతిశీ తదుపరి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడతారని సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. ఆప్ మంత్రివర్గ సమావేశంలో ఆమె పేరును ప్రతిపాదించారు. దీనికి శాసనసభాపక్షం ఆమోదం తెలిపింది. ఢిల్లీ మంత్రివర్గంలో ఏకైక మహిళా మంత్రి అతిశీనే కాగా.. కేజ్రీవాల్ జైల్లో ఉన్నప్పుడు ఆమె కీలకంగా వ్యవహరించారు. సీఎం పదవికి కేజ్రీవాల్ రాజీనామా చేయనున్నారు. లెఫ్టినెంట్ గవర్నర్‌ను కలిసి రాజీనామా సమర్పిస్తారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.