Agnipath Agitation: ముగిసిన రాకేష్ అంత్యక్రియులు..  లేటెస్ట్ అప్‌డేట్స్ ఇవే..

Agnipath Agitation: ముగిసిన రాకేష్ అంత్యక్రియులు.. లేటెస్ట్ అప్‌డేట్స్ ఇవే..

Anil kumar poka

| Edited By: Ravi Kiran

Updated on: Jun 18, 2022 | 6:43 PM

Agnipath Scheme Protest: సికింద్రాబాద్ లో అగ్నిపథ్‌ ఆందోళన అప్పటికప్పుడు జరిగింది కాదు. ఈ విధ్వంసానికి వారం రోజుల ముందునుంచి ప్రిపరేషన్ జరిగినట్లు తెలుస్తోంది. వాట్సప్‌ గ్రూపుల్లో ఆందోళనకారులు కో ఆర్డినేషన్ చేసుకున్నారు. ఎవరెవరు.. ఎప్పుడు.. ఎక్కడికి ఎలా చేరాలో పక్కా పథకం రూపొందించుకున్నారు.

Published on: Jun 18, 2022 11:06 AM