Telangana CM KTR: కేటీఆర్‌ తెలంగాణ సీఎంగా ఎప్పుడంటే.. ఆయన మాటల్లోనే..?

|

Apr 23, 2022 | 8:10 AM

KTR Interview: టీఆర్‌ఎస్, బీజేపీ మధ్య గట్ట కొద్దిరోజులుగా పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఏర్పడింది. తెలంగాణ గవర్నర్ వ్యవహారం, ధాన్యం కొనుగోలు, నదీజలాల వాటా.. ఇలా ఒకటేమిటీ ఎన్నో అంశాలపై టీఆర్ఎస్, బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది.