Telangana: సాధ్యమయ్యే అంశాలనే మేనిఫెస్టోలో పెట్టాం -శ్రీధర్‌బాబు
ప్రజల ఆకాంక్షకు తగ్గట్టుగానే మేనిఫెస్టోను రూపొందించామన్నారు మేనిఫెస్టో కమిటీ చైర్మన్ శ్రీధర్ బాబు. ఇచ్చిన హామీలను బీఆర్‌ఎస్ నెరవేర్చలేక పోయిందన్నారు. అధికారంలోకి వస్తామనే ధైర్యంతోనే జాబ్ క్యాలెండర్‌ని కూడా విడుదల చేశామంటున్నారు. ధరణి కన్నా భూమాత మెరుగ్గా ఉంటుందని చెప్పారు.
ప్రజల ఆకాంక్షకు తగ్గట్టుగానే మేనిఫెస్టోను రూపొందించామన్నారు మేనిఫెస్టో కమిటీ చైర్మన్ శ్రీధర్ బాబు. ఇచ్చిన హామీలను బీఆర్‌ఎస్ నెరవేర్చలేక పోయిందన్నారు. అధికారంలోకి వస్తామనే ధైర్యంతోనే జాబ్ క్యాలెండర్‌ని కూడా విడుదల చేశామంటున్నారు. ధరణి కన్నా భూమాత మెరుగ్గా ఉంటుందని చెప్పారు. ఐదేళ్లలో అన్ని హామీలు అమలుచేస్తామన్నారు. సాధ్యమయ్యే అంశాలనే మేనిఫెస్టోలో పెట్టినట్లు తెలిపారు. ఇంకా ఆయన ఏమంటున్నారనే దానిపై మా స్పెషల్ కరెస్పాండెంట్ అగస్త్య మరింత సమాచారం అందిస్తారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Published on: Nov 17, 2023 03:22 PM
వైరల్ వీడియోలు
కోటి ఆశలతో కొత్త జీవితాన్ని ప్రారంభించిన నవ జంట.. అంతలోనే..
రెండు నెలల ఆపరేషన్ సక్సెస్.. బోనులో చిక్కిన మ్యాన్ ఈటర్
అమావాస్య వేళ పచ్చని పొలంలో క్షుద్ర పూజలు.. ఏం జరిగిందంటే
చలి వణికిస్తుంటే.. ఈ ఆటో డ్రైవర్ మాస్టర్ ప్లాన్ చూశారా?
కొడుకు సమాధి వద్ద సీసీ కెమెరా ఏర్పాటు.. ఎందుకో తెలిస్తే..
సముద్ర తీరంలో ఊహించని అతిథి.. అంతలోనే
అల్లుడితో కలిసి భర్తను చంపిన అత్త.. కారణం మీరనుకున్నదేనా ??

