CM KCR Live: మతం, కులం పేరిట దేశాన్ని విడదీసే ప్రయత్నం జరుగుతోంది.. అస్సలు మంచిది కాదు..

CM KCR Live: మతం, కులం పేరిట దేశాన్ని విడదీసే ప్రయత్నం జరుగుతోంది.. అస్సలు మంచిది కాదు..

Anil kumar poka

| Edited By: Ravi Kiran

Updated on: Aug 17, 2022 | 4:38 PM

CM KCR Live: సీఎం కేసీఆర్ మరికాసేపట్లో మేడ్చల్ కొత్త కలెక్టరేట్ భవనాన్ని ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా అధికారులు, ప్రజాప్రతినిధులతో భేటీ కానున్నారు. ఆ తర్వాత జరిగే బహిరంగ సభలో సీఎం కేసీఆర్ ప్రజలనుద్దేశించి ప్రసంగించనున్నారు.

Published on: Aug 17, 2022 03:22 PM