CM YS Jagan: వైఎస్ఆర్ రైతు భరోసా నిధులు విడుదల
శ్రీ సత్యసాయి జిల్లాలో ఇవాళ సీఎం జగన్ పర్యటిస్తారు. పుట్టపర్తిలో వైసీపీ నిర్వ నిర్వహించే డాక్టర్ వైఎస్‌ఆర్ రైతు భరోసా – పీఎం కిసాన్ సమ్మాన్ పథకం నిధుల పంపిణీ కార్యక్రమంలో సీఎం పాల్గొంటారు. ముఖ్యమంత్రి జగన్ రాక సంద్భంగా పుట్టపర్తిలో భారీ భద్రత ఏర్పాట్లు చేశారు పోలీసులు. భద్రతా ఏర్పాట్లను దగ్గరుండి పరిశీలించారు జిల్లా ఎస్పీ మాధవరెడ్డి. ముఖ్యమంత్రి పర్యటనలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకున్నట్లు చెప్పారు.
శ్రీ సత్యసాయి జిల్లాలో ఇవాళ సీఎం జగన్ పర్యటిస్తారు. పుట్టపర్తిలో వైసీపీ నిర్వ నిర్వహించే డాక్టర్ వైఎస్‌ఆర్ రైతు భరోసా – పీఎం కిసాన్ సమ్మాన్ పథకం నిధుల పంపిణీ కార్యక్రమంలో సీఎం పాల్గొంటారు. ముఖ్యమంత్రి జగన్ రాక సంద్భంగా పుట్టపర్తిలో భారీ భద్రత ఏర్పాట్లు చేశారు పోలీసులు. భద్రతా ఏర్పాట్లను దగ్గరుండి పరిశీలించారు జిల్లా ఎస్పీ మాధవరెడ్డి. ముఖ్యమంత్రి పర్యటనలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. వైఎస్సార్ రైతు భరోసా ద్వారా ప్రభుత్వం రైతులకు ఆర్ధిక సాయం అందిస్తుంది. ఇప్పటికే మొదటి విడతలో 52.57 లక్షల మంది రైతులకు 7500 చొప్పున 3వేల942.95 కోట్లను అందించింది. రెండో విడత పెట్టుబడి సాయం కోసం ఒక్కో రైతుకు 4 వేల కోట్లు విడుదల చేయనుంది. మొత్తం 53.53 లక్షల మంది రైతుకు 2204.77 కోట్ల నిధులను సీఎం జగన్ విడుదల చేయనున్నారు. సీఎం జగన్ బటన్ నొక్కి నేరుగా రైతన్నల ఖాతాల్లో ఐదో ఏడాది రైతు భరోసా కింద పెట్టుబడి సాయాన్ని జమచేయనున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Keerthy Suresh: అన్ బిలీవబుల్.. డ్రైవింగ్ చితక్కొట్టేసిన సావిత్రి
Rashmika Mandanna: AIతో నీలిచిత్రాల ఆట !! వ్యతిరేకంగా ఒక్కటవుతున్న సెలబ్రిటీలు
Dum Masala: యూట్యూబ్‌ను దమ్ము దమ్ము చేస్తున్న.. ధమ్ మసాలా సాంగ్
Sreeja Konidela: ‘మనసు కలత చెందింది..’ శ్రీజ ఎమోషనల్ పోస్ట్..
Mahesh Babu: పెద్దోడు పక్కన ఉంటే ఆ సరదా వేరు.. మహేష్ ఎమోషనల్ పోస్ట్