AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CM YS Jagan Public Meeting Live: సీఎం జగన్ 'సిద్ధం'! దెందులూరులో భారీ బహిరంగ సభ.. లైవ్.

CM YS Jagan Public Meeting Live: సీఎం జగన్ ‘సిద్ధం’! దెందులూరులో భారీ బహిరంగ సభ.. లైవ్.

Anil kumar poka
|

Updated on: Feb 03, 2024 | 3:00 PM

Share

ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గంలో వైసీపీ ‘సిద్ధం’ బహిరంగ సభ జరుగుతోంది. ఈ సభను విజయవంతం చేసేందుకు వైసీపీ శ్రేణులు భారీ తరలి వస్తున్నారు. సాయంత్రం 3 గంటలకు ఈ సభ ప్రారంభం కానుండగా.. సీఎం జగన్ సభాస్థలికి మధ్యాహ్నం 3.20 గంటలకు చేరుకుంటారు. సీఎం జగన్‌తో పాటు పలువురు ముఖ్యనేతలు సభలో పాల్గొంటారు. భీమిలి నుంచి ఎన్నికల శంఖారావాన్ని పూరించిన జగన్ వరుస సభలతో ప్రజల్లోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos