CM Stalin: జిమ్‌లో తమిళనాడు సీఎం స్టాలిన్… 68 ఏళ్ల వయసులో ఫిట్‌గా వర్కౌట్స్… ( వీడియో )
తమిళనాడు సీఎం స్టాలిన్ తన శారీరక ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో ఏమాత్రం అశ్రద్ధ చెయ్యట్లేదు. తన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకునేందుకు సీఎం అయ్యాక కూడా స్టాలిన్ వ్యాయామం పట్ల ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు.
తమిళనాడు సీఎం స్టాలిన్ తన శారీరక ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో ఏమాత్రం అశ్రద్ధ చెయ్యట్లేదు. తన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకునేందుకు సీఎం అయ్యాక కూడా స్టాలిన్ వ్యాయామం పట్ల ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. 68ఏళ్ల వయసులోనూ బక్క పలచని శరీరంతో, యాక్టివ్‌గా కనిపించే స్టాలిన్ ఇంట్లో ఏర్పాటు చేసుకున్న జిమ్‌లో వర్కవుట్లు చేస్తున్నారు. తాజాగా ఇందుకు సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఇంత వయసులోనూ ఫిట్‌నెస్‌కు అంతలా ప్రాధాన్యమిస్తోన్న సీఎం స్టాలిన్ యూత్‌కు ఆదర్శంగా నిలుస్తున్నారు.
మరిన్ని ఇక్కడ చూడండి: Evaru Meelo Koteeswarulu: ఎవరు మీలో కోటీశ్వరులు షో కోసం లుక్ ప్రిపరేషన్‌లో యంగ్ టైగర్… ( వీడియో )
దేవీ శ్రీ ప్రసాద్ హీరోగా చార్మి సినిమా..?? సోషల్ మీడియాలో వార్త హల్‌చల్ ( వీడియో )
సోషల్ మీడియా సునామీ.. కొట్టుకుపోయిన గ్రీటింగ్ కార్డ్స్
పెగ్గు పడగానే పాత గొడవలు గుర్తుకొస్తాయి
ఇలాంటి సీన్ లేకుండా 31 దావత్ ఉంటుందా.. వైరల్ అవుతున్న వీడియో
కొండలా పేరుకుపోయిన అప్పు రూ.1.75 కోట్లకు రూ.147 కోట్లు
ఫ్యాక్టరీలో పనిచేస్తుండగా తెగి పడిన చెవి.. ఆ తర్వాత
బతికున్న వ్యక్తిని చనిపోయాడంటూ పోస్టుమార్టంకు..
మొసళ్ల నదిలోకి దూకిన వానరసైన్యం ప్రాణాలకు తెగించి సాహసం
